ఈ విధంగా
ఫోన్ నెంబర్ లో 1 అంకె వస్తే 10 మందికి
ఫోన్ నెంబర్ లో 2 అంకెలు వస్తే 100 మందికి
ఫోన్ నెంబర్ లో 3 అంకెలు వస్తే 1000 మందికి
ఫోన్ నెంబర్ లో 4 అంకెలు వస్తే 10000 మందికి
ఫోన్ నెంబర్ లో 5 అంకెలు వస్తే 100000 మందికి
ఫోన్ నెంబర్ లో 6 అంకెలు వస్తే 1000000 మందికి
ఫోన్ నెంబర్ లో 7 అంకెలు వస్తే 10000000 మందికి
ఫోన్ నెంబర్ లో 8 అంకెలు వస్తే 100000000 మందికి
ఫోన్ నెంబర్ లో 9 అంకెలు వస్తే 1000000000 మందికి
ఫోన్ నెంబర్ లో 10 అంకెలు వస్తే 10000000000 మందికి ఫోన్ నంబర్స్ ఉత్పత్తి చేయవచ్చు.
మన దేశ జనాభా 136 కోట్లు(2019). కాబట్టి మన ఫోన్ నెంబర్ లో 9 అంకెలు ఉంచితే కేవలం 100 కోట్ల మందికి ఫోన్ నంబర్స్ ఉత్పత్తి చేయవచ్చు. అదే మన ఫోన్ నెంబర్ లో 10 అంకెలు ఉంచితే 1000 కోట్ల మందికి ఫోన్ నంబర్స్ ఉత్పత్తి చేయవచ్చు. అందుకనే ముందుగా ఆలోచించి మన ఫోన్ నెంబర్ లో 10 అంకెలు వచ్చేలా పెట్టారు. ప్రస్తుతం మనకి 9 సిరీస్, 8 సిరీస్, 7 సిరీస్ మరియు 6 సిరీస్ వచ్చాయి. ఇంకా 5, 4, 3, 2, 1 సిరీస్ కూడా భవిషత్తులో వచ్చే అవకాశం ఉంది.
మీకు నా వివరణ నచినట్లైతే షేర్ చేయగలరు.
Facebook లో మా Telugu Sanchi ని లైక్ చేయండి . ఇక్కడ క్లిక్ చేయండి.

Good
ReplyDeleteThank you from #TeluguSanchi.
ReplyDelete