Pdf ఫైల్స్ కి పాస్వర్డ్ పెట్టడం ఎలా? మనం pdf ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు కొన్ని మాములుగా ఓపెన్ అవుతాయి. కానీ మరి కొన్ని pdf ఫైల్స్ ఓపెన్ అవ్వవు. పాస్వర్డ్ టైపు చేయాలి అని వస్తుంది. అంటే ఇలాంటి pdf ఫైల్స్ ని కేవలం కరెక్ట్ పాస్వర్డ్ టైపు చేయడం వలన pdf ఫైల్ ఓపెన్ అవుతుంది. అంటే ఈ pdf ఫైల్స్ ని పాస్వర్డ్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
- ముందుగా google క్రోమ్ లోకి వెళ్లి సెర్చ్ బార్ లో www.ilovepdf.com అని టైపు చేసి ఎంటర్ చేయాలి.
- ఆ వెబ్సైటు ఓపెన్ అవుతుంది. ఇందులో protect pdf మీద క్లిక్ చేయాలి.
- అప్పుడు తరవాత tab ఓపెన్ అవుతుంది. ఇందులో select pdf మీద క్లిక్ చేయాలి.
- ఫైల్ అప్లోడ్ చేయాలి.
- పక్కన ఉన్న సెట్టింగ్స్ ఐకాన్ చేసి పాస్వర్డ్ టైపు చేసి protect PDF మీద క్లిక్ చేయాలి.
- తరవాత tab లో download protected pdf మీద క్లిక్ చేయాలి.
డెస్క్టాప్ లో pdf files కి పాస్వర్డ్ పెట్టడం ఎలా
నా వివరణ నచినట్లైతే మీ స్నేహితులకు షేర్ చేయగలరు.
Telugu Sanchi ఫేస్బుక్ పేజీ లైక్ కొట్టగలరు.

No comments:
Post a Comment